- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC నుంచి 285 పోస్టులకు నోటిఫికేషన్
దిశ, కెరీర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. మెడికల్ ఆఫీసర్, కేబిన్ సేఫ్టే ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 285 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
సీనియర్ ఫార్మ్ మేనేజర్ - 1
వయోపరిమితి : 35 ఏళ్లు
అర్హత: ఎంఎస్సీ ఇన్ హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్
కేబిన్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ - 20
వయోపరిమితి: 40 ఏళ్లు
అర్హత: 10+2
హెడ్ లైబ్రేరియన్ - 1
వయోపరిమితి: 35
అర్హత: డిప్లొమా/డిగ్రీ (సంబంధిత సబ్జెక్టు)
సైంటిస్ట్ బి - 7
వయోపరిమితి: 35 ఏళ్లు.
అర్హత: మాస్టర్స్ డిగ్రీ ఇన్ జువాలజీ
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 - 10
వయోపరిమితి: 40
అర్హత: ఎంబీబీఎస్
స్పెషల్ గ్రేడ్ 3 (సైకియాట్రీ) 3
వయోపరిమితి : 40
అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ
అసిస్టెంట్ కెమిస్ట్ 3
వయోపరిమితి: 30 ఏళ్లు.
అర్హత: మాస్టర్ డిగ్రీ (పీజీ డిప్లొమా)
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 1
వయోపరిమితి: 35 ఏళ్లు
అర్హత: పీజీ డిప్లొమా/డిగ్రీ
మెడికల్ ఆఫీసర్ 234
వయోపరిమితి: 32 ఏళ్లు
అర్హత: ఎంబీబీఎస్
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 5
వయోపరిమితి: 35 ఏళ్లు.
అర్హత: డిగ్రీ ఇన్ హోమియోపతి.
చివరి తేదీ: జూన్ 1, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.upsc.gov.in/