NCERTలో 347 నాన్ అకడమిక్ పోస్టులు

by Harish |   ( Updated:2023-04-25 14:47:56.0  )
NCERTలో 347 నాన్ అకడమిక్ పోస్టులు
X

దిశ, కెరీర్: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)నాన్ అకడమిక్ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

నాన్ అకడమిక్ ఖాళీలు: 347

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 29, 2023.

చివరి తేదీ: మే 6, 2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ncert.nic.in/


ఇవి కూడా చదవండి:

ఎయిమ్స్‌లో 121 ఫ్యాకల్టీ ఖాళీలు..

Advertisement

Next Story