ఈ అర్హతలుంటే చాలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా NIA లో ASI ఉద్యోగం

by Harish |   ( Updated:2023-05-01 16:49:07.0  )
ఈ అర్హతలుంటే చాలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా NIA లో ASI ఉద్యోగం
X

దిశ, కెరీర్: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా 44 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ పోస్టులకు జూన్ 13, 2023 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు :

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ - 44

పే‌స్కేల్: ఏఎస్ఐ పోస్టులకు నెలకు రూ. 29,200 నుంచి రూ. 92,300 ఉంటుంది.

అర్హతలు: అభ్యర్థులు తమ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు సంబంధిత ఫీల్డ్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు : దరఖాస్తు రుసుము లేదు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.www.nia.gov.in

ఇవి కూడా చదవండి:

‘సీపీగెట్’ నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే!

Advertisement

Next Story