- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
DMHO చిత్తూరులో మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు
దిశ, కెరీర్: ఏపీలోని చిత్తూరుకు చెందిన జిల్లా వైద్యారోగ్య కార్యాలయం(డీఎంహెచ్ఓ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 53
పోస్టుల వివరాలు:
స్టాఫ్ నర్స్
ల్యాబ్ టెక్నీషియన్
పీడియాట్రీషియన్
సెక్యూరిటీ గార్డ్స్
మెడికల్ ఆఫీసర్..
అర్హత: పోస్టులను అనుసరించి 5, పదోతరగతి, ఇంటర్/జీఎన్ఎం/బ్యాచిలర్ డిగ్రీ/బీఎస్సీ/ఎంబీబీఎస్/డిప్లొమా/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 12,000 నుంచి రూ. 1,10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్ పరీక్ష, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రస్: జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు.
చివరి తేదీ: డిసెంబర్ 31, 2022.
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.ఇన్
Read more: