తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు

by Harish |
తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు
X

దిశ, కెరీర్: కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ (అర్బన్) కింద మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

మెడికల్ ఆఫీసర్ : 7 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేయాలి.

చివరి తేదీ: మార్చి 16, 2023.

వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

Advertisement

Next Story