- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో మరో నోటిఫికేషన్.. 2876 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభం
దిశ,కెరీర్: తెలంగాణలో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. తాజాగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఏప్రిల్ 17న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 2876
డిగ్రీ లెక్చరర్ ఖాళీలు- 868
జూనియర్ లెక్చరర్ ఖాళీలు- 2008
పోస్టుల వివరాలు:
డిగ్రీ లెక్చరర్ ఖాళీలు(868) :
తెలుగు- 55
ఇంగ్లీష్- 69
మ్యాథమెటిక్స్- 62
స్టాటిస్టిక్స్- 58
ఫిజిక్స్- 46
కెమిస్ట్రీ- 69
బాటనీ- 38
జువాలజీ- 58
కంప్యూటర్ సైన్స్- 99
జియాలజీ- 6
బయోకెమిస్ట్రీ- 3
బయో టెక్నాలజీ- 2
హిస్టరీ- 28
ఎకనామిక్స్- 25
పొలిటికల్ సైన్స్- 27
కామర్స్- 93
జర్నలిజం- 2
సైకాలజీ- 6
మైక్రో బయాలజీ- 17
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్- 9
సోషియాలజీ- 7
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-14
ఫిజికల్ డైరెక్టర్- 39
లైబ్రేరియన్- 36
జూనియర్ లెక్చరర్ ఖాళీలు(2008):
తెలుగు- 225
హిందీ- 20
ఉర్దూ- 50
ఇంగ్లీష్- 230
మ్యాథమెటిక్స్- 324
ఫిజిక్స్- 205
కెమిస్ట్రీ- 207
బాటనీ- 204
జువాలజీ- 199
హిస్టరీ- 7
ఎకనమిక్స్- 82
కామర్స్- 87
సివిక్స్- 84
ఫిజికల్ డైరెక్టర్- 34
లైబ్రేరియన్- 50
వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ.1,37,000
దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 17, 2023
చివరి తేదీ: మే 17, 2023
ఇతర వివరాలకు వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in/