ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో 139 ఉద్యోగాలు

by Harish |
ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో 139 ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సీనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్) - 139 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాల్టిలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: మార్చి 13, 2023 నాటికి 45 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 67,700 నుంచి రూ. 2,08,700.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు పంపాలి.

చివరి తేదీ: మార్చి 13, 2023.

రాత పరీక్ష: ఏప్రిల్ 9, 2023.

ఫలితాలు: ఏప్రిల్ 13, 2023.

వెబ్‌సైట్: https://rmlh.nic.in

Advertisement

Next Story