- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > కెరీర్ > Job Notifications > విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు
విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు
X
దిశ, కెరీర్: విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
ఉద్యోగాలు: ప్రాజెక్టు ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్.మార్చి 8 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 6 వరకు ఉండనుంది. మరి కొన్ని పోస్టులకు ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. విశాఖపట్నం, హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయి. మార్చి 23న ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
Advertisement
Next Story