రూ.25 వేల జీతంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

by Harish |   ( Updated:2023-09-01 06:56:09.0  )
రూ.25 వేల జీతంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కొత్తగా పలు అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్(సవరణ) చట్టం, 1973 ప్రకారం, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 125

పోస్ట్ పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ

వయస్సు: గరిష్టంగా 27 సంవత్సరాలు.

(నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది)

స్టైపెండ్ నెలకు రూ. 25,000.

అప్రెంటిస్ వ్యవధి: ఒక ఏడాది.

దరఖాస్తు చివరి తేదీ: 15/09/2023

వెబ్‌సైట్: https://www.bharatpetroleum.in/

Advertisement

Next Story