- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్జీరంగా వర్సిటీలో 46 ఫీల్డ్ సూపర్‌వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు
దిశ, కెరీర్: గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ వర్సిటీ సీఎస్ స్కీమ్‌లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు - 46
పోస్టుల వివరాలు :
ఫీల్డ్ సూపర్‌వైజర్ - 5
స్టాటిస్టిషియన్ - 1
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ - 34
కంప్యూటర్ స్టాఫ్ - 3
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ - 3
అర్హతలు: పోస్టులను అనుసరించి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: కంప్యూటర్ స్టాఫ్/జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించరాదు. ఇతర పోస్టులకు 40 ఏళ్లు మించరాదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఈమెయిల్: [email protected]
చివరి తేదీ: మే 10, 2023.
వెబ్‌సైట్: https://angrau.ac.in/
ఇవి కూడా చదవండి:
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌లో 77 జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టులు