1284 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే

by Harish |
1284 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే
X

దిశ, కెరీర్: భారత కేంద్ర హోంమంత్రిత్వశాఖ లో భాగంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్/ ట్రేడ్స్ మ్యాన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

కానిస్టేబుల్ /ట్రేడ్స్ మ్యాన్ పోస్టులు: 1284

ఈ పోస్టుల్లో పురుషులు - 1220, మహిళలు - 64 ఉన్నాయి.

ఈ పోస్టుల్లో కోబ్లర్, టైలర్, వాషర్ మ్యాన్, బార్బర్, స్వీపర్, కుక్, వెయిటర్.. వంటి పలు పోస్టులున్నాయి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు రూ. 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 చెల్లిస్తారు.

ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేశారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 27, 2023.

వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in

Advertisement

Next Story