ఇండియన్ నేవీలో 372 చార్జ్‌మెన్ పోస్టులు

by Harish |   ( Updated:2023-05-03 15:04:41.0  )
ఇండియన్ నేవీలో 372 చార్జ్‌మెన్ పోస్టులు
X

దిశ, కెరీర్: ఇండియన్ నేవీ చార్జ్‌మెన్ -2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ గ్రూపుల్లోని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 372

ఖాళీల వివరాలు :

ఎలక్ట్రికల్ గ్రూప్ - 42

వెపన్ గ్రూప్ - 59

ఇంజనీరింగ్ గ్రూప్ - 141

కన్‌స్ట్రక్షన్, మెయింటెనెన్స్ గ్రూప్ -118

ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ గ్రూప్ - 12

అర్హత: డిప్లొమా, డిగ్రీ (సంబంధిత సబ్జెక్టులు) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: మే 29, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: రూ. 278 ఆన్‌లైన్‌‌లో క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/యూపీఐ ద్వారా చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ/ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 15, 2023.

చివరి తేదీ: మే 29, 2023.

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in

ఇవి కూడా చదవండి:

నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో 140 పోస్టులు

Advertisement

Next Story