- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ ఖాళీలు
దిశ, కెరీర్: ఇండియన్ నావల్ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఛార్జ్ మ్యాన్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన ద్వారా 372 పోస్టులు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు: ఛార్జ్‌మ్యాన్ - 372 పోస్టులు
గ్రూప్: ఎలక్ట్రికల్, వెపన్, ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: మే 29, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ. 35,400 నుంచి రూ. 1,12,400.
అప్లికేషన్ ఫీజు: రూ. 278 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
ఎంపిక: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఏపీ, టీఎస్‌లో పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్.
చివరి తేదీ: మే 29, 2023.
వెబ్‌సైట్: https://indiannavy.cbexams.com/