- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IDBI బ్యాంక్‌లో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
దిశ, కెరీర్: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు - 600
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్‌పీరియన్స్: బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (మైక్రొ ఫైనాన్స్ సంస్థలు/నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు/సహకార బ్యాంకులు/ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు/ఫిన్ టెక్ కంపెనీలు) లేదా ఇన్సూరెన్స్ సెక్టార్‌లో కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 36,000 నుంచి రూ. 63,840 చెల్లిస్తారు.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రి రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2023.
ఆన్‌లైన్ పరీక్ష: ఏప్రిల్ 2023.
వెబ్‌సైట్: https://www.idbibank.in