VRL లాజిస్టిక్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు

by Harish |
VRL లాజిస్టిక్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు
X

దిశ, కెరీర్: హైదరాబాద్ గౌడవల్లి లోని వీఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్.. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌లో భాగంగా వెల్డర్, మెకానికల్, మోటార్ మెకానిక్ వెహికల్, ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టులు: 9

శిక్షణ: ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.

స్టైపెండ్: నెలకు రూ. 13,000 స్టైపెండ్ ఉంటుంది.

చివరి తేదీ: ఏప్రిల్ 6, 2023.

వెబ్‌సైట్: https://www.vrlgroup.in

Advertisement

Next Story