నైవేలీ లిగ్నైట్‌లో అప్రెంటిస్ పోస్టులు

by Harish |   ( Updated:2023-04-27 16:42:25.0  )
నైవేలీ లిగ్నైట్‌లో అప్రెంటిస్ పోస్టులు
X

దిశ, కెరీర్: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, హార్టికల్చర్, వైర్ మ్యాన్, ప్లంబర్, ఆర్ అండ్ ఏసీటీ, ఎంఎంవీ ట్రేడులలో ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

మొత్తం పోస్టులు: 86

అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ 2021/2022/2023 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఒక ఏడాది.

స్టైపెండ్: నెలకు రూ. 10,019

ఎంపిక: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: ఏప్రిల్ 30,చ 2023.

సర్టిఫికెట్ల పరిశీలన: మే 15, 2023 నుంచి మే 20, 2023 వరకు ఉంటుంది.

వివరాలకు వెబ్‌సైట్: https://web.nlcindia.in

Advertisement

Next Story