హైదరాబాద్ ECIL‌లో అప్రెంటిస్ పోస్టులు

by Harish |   ( Updated:2023-12-05 15:10:45.0  )
హైదరాబాద్ ECIL‌లో అప్రెంటిస్ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్, గ్రాడ్యుయేట్, డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 363

పోస్ట్ పేరు: అప్రెంటిస్

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-250

2. డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్-113

అర్హత: సంబంధిత విభాగాల్లో BE/ B.Tech/డిప్లొమా/

వయస్సు: గరిష్టంగా 25 ఏళ్లు.

స్టైపెండ్:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9,000

టెక్నీషియన్ అప్రెంటిస్ రూ.8,000

అప్రెంటిస్ వ్యవధి: ఏడాది.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 5-12-2023

చివరి తేదీ: 15-12-2023.

వెబ్‌సైట్: https://www.ecil.co.in/

Advertisement

Next Story

Most Viewed