రూ. లక్ష జీతంతో హైకోర్టులో ఉద్యోగాలు

by Harish |
రూ. లక్ష జీతంతో హైకోర్టులో ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 24 ఖాళీలను డైరెక్ట్ రిక్రట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు :

సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) : 31

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా - 24

బదిలీల ద్వారా - 6

అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: మార్చి 1, 2023 నాటికి 35 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 77,840 నుంచి రూ. 1,36,520.

ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్ (సీబీటీ), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 17, 2023.

చివరి తేదీ: ఏప్రిల్ 6, 2023.

స్క్రీనింగ్ టెస్ట్ తేదీ (సీబీటీ): ఏప్రిల్ 24, 2023.

వెబ్‌సైట్: https://hc.ap.nic.in

Advertisement

Next Story

Most Viewed