విజయనగరం జిల్లాలో 78 అంగన్‌వాడీ పోస్టులు

by Harish |
విజయనగరం జిల్లాలో 78 అంగన్‌వాడీ పోస్టులు
X

దిశ, కెరీర్: విజయనగరం ఐసీడీఎస్ ప్రాజెక్టులోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 120

పోస్టుల వివరాలు:

అంగన్‌వాడీ వర్కర్ : 10

అంగన్‌వాడీ హెల్పర్ : 53

మినీ అంగన్‌వాడీ వర్కర్ : 15

వయసు: జులై 1, 2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు అంగన్‌వాడి వర్కర్‌కు రూ. 11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ. 7,000, అంగన్‌వాడీ హెల్పర్ కు రూ. 7,000 ఉంటుంది.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత విజయనగరం జిల్లాలోని సీడీపీఓ కార్యాలయం అడ్రస్‌కు పంపాలి.

చివరి తేదీ: మార్చి 29, 2023.

వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.ina

Advertisement

Next Story

Most Viewed