- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ట్రెయినీ ఖాళీలు.. శిక్షణతో పాటు స్టైపెండ్
దిశ, కెరీర్: భాతర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్.. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డ్రాఫ్ట్స్ మ్యాన్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత:
షిప్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ట్రైనీ (మెకానికల్) : ఎస్ఎస్ఎల్‌సీ, కనీసం 60 శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
షిప్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) : ఎస్ఎస్ఎల్‌సీ, కనీసం 60 శాతం మార్కులతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ మెడ్యుకేషన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించరాదు.
స్టైపెండ్: నెలకు రూ. 12,600 చెల్లిస్తారు.
శిక్షణ: 2 ఏళ్లు ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మార్కులు, ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 600 చెల్లించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 19, 2023.
వెబ్‌సైట్: https://cochinshipyard.in
ఇవి కూడా చదవండి: