నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SBIలో 6160 అప్రెంటిస్ పోస్ట్‌లు

by Harish |   ( Updated:2023-09-01 06:56:41.0  )
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SBIలో 6160 అప్రెంటిస్ పోస్ట్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా పలు అప్రెంటిస్ పోస్ట్‌లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6160 పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.

దేశవ్యాప్తంగా మొత్తం ఖాళీలు: 6160.

ఆంధ్రప్రదేశ్: 390

తెలంగాణ: 125

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.

అప్రెంటిస్ వ్యవధి: ఒక ఏడాది.

వయస్సు: గరిష్టంగా 28 సంవత్సరాలు.

(వివిధ వర్గాల వారికి వయస్సు సడలింపు వర్తిస్తుంది)

స్టైపెండ్ నెలకు రూ.15,000.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు : రూ.300

SC/ST/PwD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 1-09-2023

చివరి తేదీ: 21-09-2023

వెబ్‌సైట్: https://www.sbi.co.in/

Advertisement

Next Story

Most Viewed