- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వేలో ALP, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: రైల్వే డిపార్ట్‌మెంట్ కొత్తగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నార్తర్న్ రైల్వేలో పనిచేయడానికి న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపీటేటివ్ ఎగ్జామినేషన్ (GDCE)ద్వారా ALP/Technicians,Junior Engineer & Train Manager పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మొత్తం పోస్టులు: 323
పోస్ట్ పేరు: ALP/Technicians,Junior Engineer & Train Manager
విభాగాలు: మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్ తదితర విభాగాలు.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగాల్లో ఐటీఐ/డిగ్రీ/డిప్లొమా/మెట్రిక్యులేషన్
వయస్సు: 18-42 ఏళ్లు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష
దరఖాస్తు చివరి తేదీ: 28-8-2023
వెబ్‌సైట్: https://www.rrcnr.org/
నోటిఫికేషన్: http://gdce.rrcnr.org/
Advertisement
Next Story