నిరుద్యోగులకు SBI భారీ గుడ్‌న్యూస్.. 2,000 ప్రొబేషనరీ పోస్టులు

by Shiva |   ( Updated:2023-09-06 14:47:08.0  )
నిరుద్యోగులకు SBI భారీ గుడ్‌న్యూస్.. 2,000 ప్రొబేషనరీ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

మొత్తం ఖాళీలు: 2,000.

పోస్ట్‌ పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్

కేటగిరీల వారీగా ఖాళీలు:

SC-300

ST-150

OBC-540

EWS-200

GEN-810

అర్హత: అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.

వయస్సు: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

జీతం: రూ.41,960.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 750

SC/ST/PwBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 7/9/2023

చివరి తేదీ: 27/9/2023.

ఆన్‌లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీ: నవంబర్-2023.

మెయిన్ ఎగ్జామ్ తేదీ: డిసెంబర్ 2023/ జనవరి 2024

వెబ్‌సైట్: https://sbi.co.in/web/careers

నోటిఫికేషన్:https://sbi.co.in/documents/77530/36548767/060923-1_detailed+Advt.+English+PO+23-24_07.09.2023.pdf/9c9b6e4b-9fdd-df11-3194-d40cdb336aac?t=1694002437061

Advertisement

Next Story