- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SAIL లో టెక్నీషియన్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే
దిశ, వెబ్డెస్క్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL), రూర్కెలా స్టీల్ ప్లాంట్ కొత్తగా ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం ఖాళీలు: 110
పోస్ట్ పేరు:
1. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్-30
2. అటెండెంట్ కమ్ టెక్నీషియన్-80
అర్హత: 10వ తరగతితో పాటు ITI/ డిప్లొమా.
వయస్సు: 18-30 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు:
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టులు(జనరల్ అభ్యర్థులకు రూ.500, SC/ST/ PwBD/ డిపార్ట్మెంటల్/ ESM వారికి రూ.150).
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టులు(జనరల్ అభ్యర్థులకు రూ.300, SC/ST/ PwBD/ డిపార్ట్మెంటల్/ ESM వారికి రూ.100).
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20/11/2023
చివరి తేదీ: 16/12/2023
వెబ్సైట్: https://sailcareers.com/secure?app_id=UElZMDAwMDAwMQ==