- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీకి బయలుదేరిన పవన్ కళ్యాణ్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనపై ఏపీవ్యాప్తంగా కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన, వామపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తే.. లక్ష కోట్ల విలువ గల భూమిని కూడా లాక్కుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర పెద్దలను కలవనున్నట్టు సమాచారం.
Advertisement
Next Story