- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనగామలో భారీ వర్షం.. తడిసిన ధాన్యం
by Shyam |
X
దిశ, వరంగల్: జనగామ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడికాయలు నేల రాలాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం దాటికి తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం సైతం నీటి పాలైంది. దీంతో బాధిత రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
tags: full rain, janagama dist, trees damage, electricity stop, rice in water
Advertisement
Next Story