- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర మంత్రికి జగన్ లేఖ
by srinivas |
X
దిశ ఏపీ బ్యూరో: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రులను క్షేమంగా వెనక్కి రప్పించాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా ప్రవాసాంధ్రులను రప్పించేందుకు ఎక్కువ విమానాలను నడపాలని లేఖలో కోరారు. కిర్గిజ్‌స్థాన్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్ తదితర దేశాల్లోని తెలుగు సంఘాలు, ఏపీలోకి చార్టెడ్ ఫ్లైట్స్‌ను అనుమతించాలని కోరుతున్నాయని లేఖలో వివరించారు. విదేశాల నుంచి వచ్చే వందే భారత్ విమానాలైనా లేదా చార్టెడ్ ఫ్లైట్సైనా ఎన్ని వచ్చినా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో కేంద్ర మంత్రికి హామీ ఇచ్చారు.
Advertisement
Next Story