- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు?
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల బాటలోనే పరీక్షలను రద్దు చేయాలా?.. లేదా? అనే దానిపై జగన్ చర్చిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్లుగానే జగన్ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసే అవకాశాలున్నాయి.
ఇక ఇంటర్, ఇతర పరీక్షలపై కొద్దిరోజుల్లో జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇవాళ పదో తరగతి పరీక్ష నిర్వహణపై మాత్రమే నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.
Advertisement
Next Story