- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పులి కాదు… అడవి పిల్లి!
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో కొద్ది రోజులుగా జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది పులి కాదని తేలింది. తిర్యాని, గోలేటి, తాండూర్, మందమర్రి ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని జిల్లా ప్రజలు తీవ్రంగా కలవరపడ్డారు. అయితే, తాజాగా జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ లో పులి సంచరిస్తుందన్న సమాచారం మేరకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం సీసీ కేమెరా ఫుటేజీల్లో కనిపించే దృశ్యాలను పరిశీలించారు. ఆ వీడియోల్లో కనిపించే దృశ్యాల ఆధారంగా అది పులి కాదని.. అడవిపిల్లి(జంగల్ క్యాట్) అని నిర్ధారించారు. ఈ విషయాన్ని మంచిర్యాల అటవీ డివిజన్ అధికారులు ధృవీకరించారు. దీంతో సింగరేణి గనుల్లో పనిచేస్తున్న కార్మికులు, జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Next Story