- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
16 ఏండ్ల అద్భుత ప్రయాణానికి శుభాకాంక్షలు
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ సినిమాల్లో చిన్న స్థాయి హీరోగా ప్రయాణం మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. అనంతరం కేవలం నటుడిగానే మిగిలిపోకుండా నిర్మాణంలోకి వచ్చాడు. ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టాడు. కాగా విశాల్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 16 సంత్సరాలు పూర్తి కావడంతో, ఆయన సినీ ప్రయాణాన్ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ప్రముఖ తమిళ దర్శకుడు హరికిషన్ అభినందించాడు. ‘ఇండస్ట్రీలో 16 ఏండ్లు అద్భుతంగా ప్రయాణించిన మీకు శుభాకాంక్షలు. మీ రాబోయే ప్రాజెక్టులు కూడా మరిన్ని గొప్ప విజయాలు సాధించాలి’ అని హరికిషన్ కోరారు.
Advertisement
Next Story