- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డమాస్కస్, దక్షిణ సిరియా లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు.!
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్ : ఈరోజు తెల్లవారుజామున ఇజ్రాయెల్.. సిరియాపై క్షిపణి దాడులు చేసింది. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు లెబనాన్ మీదుగా ప్రయాణిస్తూ.. సిరియా రాజధాని డమస్కస్, దక్షిణ సిరియా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు ఆ దేశ స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ఈ దాడి ఘటనలో ఎంత మంది మృతిచెందారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. సిరియాలో.. ఇరాన్‌తో సంబంధాలున్న మిలిటరీ బృందాలే లక్ష్యంగా ఇజ్రాయెల్పలుమార్లు క్షిపణి దాడులు జరిపింది. లెబనాన్- సిరియా సరిహద్దు ప్రాంతంలో సిరియా డిఫెన్స్ మిసైల్పేలినట్లు లెబనాన్మీడియా తెలిపింది.
Advertisement
Next Story