- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : ఆసిఫాబాద్ కలెక్టర్
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : ఆసిఫాబాద్ కలెక్టర్
by Aamani |
X
దిశ, ఆసిఫాబాద్ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాల మైదానంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అథ్లెటిక్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో పోటిల్లో వసతి గృహాల విద్యార్థులు రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలతో స్నేహ భావం, ఏకాగ్రత పెరుగుతుందని, శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని పేర్కొన్నారు. అంతకు ముందు క్రీడాకారులను పరిచయం చేసుకోని విద్యార్థులతో కాసేపు కలెక్టర్ వాలీబాల్ ఆడారు.
Advertisement
Next Story