- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
by Naveena |
X
దిశ, కల్వకుర్తి : నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల కోసం కృషి చేస్తానని,గ్రామాలకు రోడ్లు, మౌలిక వసతులు కల్పించేడమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కసిరెడ్డి మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల రోడ్లు అభివృద్ధి చేస్తే అందరికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంతో పాటు..నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Next Story