దినేశ్ కార్తీక్ మళ్లీ డకౌట్.. రోహిత్ శర్మ రికార్డ్ ఈక్వల్

by Mahesh |   ( Updated:2023-05-14 11:58:20.0  )
దినేశ్ కార్తీక్ మళ్లీ డకౌట్.. రోహిత్ శర్మ రికార్డ్ ఈక్వల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్ రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి డకౌట్ అయ్యాడు. దీంత్ ఐపిఎల్ చరిత్రలో అత్యధిక డక్‌లు నమోదు చేసిన రికార్డులోకి ఎక్కాడు. రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ తన 16వ డకౌట్‌ను నమోదు చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు 16 డకౌట్‌తో ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద ఉండగా ఈ రోజు దినేశ్ కార్తీక్ ఈ రికార్డును సమం చేశారు.

Also Read..

IPL 2023: రాణించిన డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్.. రాజస్తాన్ టార్గెట్ ఇదే

Advertisement

Next Story