- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి చేరుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. ముంబయి ఇండియన్స్ తుది జట్టులో ఒక మార్పు చేసినట్లు టాస్ టైమ్‌లో రోహిత్ శర్మ వెల్లడించాడు. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ టీమ్‌కి దూరమవగా.. అతని స్థానంలో క్రిస్ జోర్దాన్‌ని ఆడిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ టీమ్‌లో కూడా ఒక మార్పు చేసినట్లు కెప్టెన్ డుప్లెసిస్ వెల్లడించాడు. కర్ణ్ శర్మ ప్లేస్‌లో వైశాంక్ వచ్చాడు. వాంఖెడేలో ఆర్సీబీపై గత ఐదు మ్యాచ్‌లలో ఐదుసార్లు గెలిచిన ముంబైదే ఆధిక్యం. అంతేగాక ఐపీఎల్‌లో ఆర్సీబీ, ముంబై ఇప్పటి వరకు 31 సార్లు తలపడ్డాయి. ఇందులో 17-13తో హిట్‌మ్యాన్ సేనదే పైచేయిగా ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(సి), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్