జడేజాను కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్న ధోని (వీడియో)

by Mahesh |   ( Updated:2023-05-30 11:58:32.0  )
జడేజాను కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్న ధోని (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ లో చివరి బంతికి జడేజా ఫోర్ కొట్టడంతో చెన్నై విజయం సాధించి 5వ టైటిల్ గెలుచుకుంది. దీంతో MS ధోని రవీంద్ర జడేజాను కౌగిలించుకున్నప్పుడు కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో జడేజా విన్నింగ్ సెలబ్రేషన్స్ కోసం డైరెక్ట్ గా ధోని వద్దకు పరిగెత్తుకు రావడం ధోని.. జడేజాను గట్టిగా కౌగిలించుకుని కన్నీరు పెట్టడం కనిపించింది.

Also Read: రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం.. MS ధోనీ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story