ఐపీఎల్.. నేడు పంజాబ్ vs కోల్‌కతా

by Anukaran |   ( Updated:2020-10-09 22:10:01.0  )
ఐపీఎల్.. నేడు పంజాబ్ vs కోల్‌కతా
X

దిశ, వెబ్‎డెస్క్: ఐపీఎల్‌ 2020లో భాగంగా శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు అబుదాబి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పంజాబ్ జట్టు పటిష్టంగా ఉన్నా ఈ సీజన్‌లో వరుసగా విఫలం అవుతోంది. అంతేగాకుండా వరుస ఓటముల తర్వాత కోల్‌కత్తా జట్టు ఇప్పుడే గాడిలో పడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగిన ఈ రెండు జట్లలో ఇవాళ ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story