- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్నెట్‌లో అంతరాయం… కారణం అదేనా..?
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతే ఎలా ఉంటాయి ఓసారి అలోచించండి. అలాంటి పరిస్థితే ఇప్పుడు వచ్చింది. ఈ రోజు కొన్ని క్షణాల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి అమెజాన్, రిడ్డిట్ లాంటి టాప్ వెబ్ సైట్లు కూడా ఓపెన్ అవలేదు. దీంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొందరు ఇలా ఎందుకు జరిగిందని మళ్లీ ఇంటర్నెట్‌లోనే పరిశీలించారు.
ఇదిలా ఉంటే ట్విట్టర్ వేదికగా #InternetShutdown అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండింగ్ పెట్టారు నెటిజన్స్. దీనిపై కొందరు ఇంటర్నెట్ వైర్లను ఎలుకలు కొట్టడంతో ఇలా జరిగిందని, మరొకరు దేవుడు ఇంటర్నెట్‌తో ఆడుకుంటున్నాడంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే సాంకేతిక లోపం వల్లే ఇలా ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం జరిగిందని అంటున్నారు నిపుణులు.
Advertisement
Next Story