- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటర్నేషనల్ సెలబ్రిటీలకు అమిత్ షా కౌంటర్
X
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనలపై ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కామెంట్ చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి ప్రచారాలు భారత ఐక్యమత్యాన్ని దెబ్బ తీయలేవని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలపై హాలీవుడ్ సెలబ్రిటీ రిహన్నా మంగళవారం ట్వీట్ చేశారు. కొన్ని గంటల తర్వత రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన వాతావరణ కార్యకర్త గ్రేటా థనబర్గ్ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి రైతుల ఆందోళనకు మద్దతుగా, ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను పునరద్ధరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ, భద్రతాపరమైన చర్చలను పెంచడంపై ప్రశ్నిస్తూ ఇంకొంత మంది ట్వీట్ చేశారు.
Advertisement
Next Story