- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bonige Anandaiah: సంచలనంగా మారిన ఆనందయ్య.. నెల్లూరుకు ICMR బృందం
X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తోన్న మందు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం నేటినుంచి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐసీఎంఆర్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో నెల్లురుకు చేరుకున్న ఐసీఎంఆర్ బృందం.. సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
Advertisement
Next Story