నిమజ్జన ఊరేగింపులో అపశృతి

by Shyam |
నిమజ్జన ఊరేగింపులో అపశృతి
X

దిశ, బాన్సువాడ: మోస్రాలో దేవి నిమజ్జన ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సరైన సమయంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. దీంతో నిమజ్జన డ్యూటీలో ఉన్న పోలీసులను వర్ని మండల ఎస్సై అనిల్ రెడ్డికి అభినందించారు.

Advertisement

Next Story