- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకెన్నాళ్లు దర్యాప్తు..?
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసును సీబీఐ ఇంకెన్నాళ్లు నాన్చుతుందని నిరసిస్తూ కుటుంబ సభ్యులు బుధవారం ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. దర్యాప్తు మొదలు పెట్టి 8నెలలవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదన్నారు.
2017లో పదోతరగతి చదివే సుగాలి ప్రీతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి స్కూలు యాజమాన్యం, నిందితులపై కఠిన చర్యలకు కుటుంబ సభ్యులు డిమాండ్ చేయగా ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అయితే ఇప్పటిదాకా కేసులో పురోగతి లేదు. దీంతో కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ప్రీతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story