‘భారతీయులు మా దేశానికి రావొద్దు’

by Shamantha N |
‘భారతీయులు మా దేశానికి రావొద్దు’
X

బ్రస్సెల్స్: భారతీయులు తమ దేశానికి రావొద్దని బెల్జియం ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్ నుంచి విమాన, రైలు, జలమార్గాలతోపాటు వయా ఇతర దేశాల గుండా చేసే ప్రయాణాలనూ నిషేధించింది. భారత్‌తోపాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలపైనా ఈ నిషేధాన్ని విధించింది. బెల్జియా పౌరులకు, దౌత్య అధికారులకు మినహాయింపునిచ్చింది. బెల్జియా పౌరులు భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు వెళ్లవద్దని సూచించింది.

Advertisement

Next Story