- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బహ్రెయిన్ నాయకత్వాన్ని అభినందించిన భారత ఉప రాష్ట్రపతి
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : బహ్రెయిన్ : అధికారిక పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీకి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘన స్వాగతం పలికారు. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ ఈ సందర్భంగా భారత ఉప రాష్ట్రపతితో పలు అంశాలపై చర్చలు జరిపారు.
భారత ఉప రాష్ట్రపతి, బహ్రెయిన్ నాయకత్వం కరోనా పాండమిక్ సమయంలో అక్కడి భారత ప్రజలకు అందించిన సహాయ సహకారాల్ని కొనియాడారు. భారత్ – బహ్రెయిన్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత మెరుగు పరచడం ద్వారా ఇరు దేశాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందనీ, పరస్పరం సహకరించుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఇరువు నాయకులు అభిప్రాయపడ్డారు.
Advertisement
Next Story