- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీసీబీకి సహాయం చేయనున్న ఇండియన్ డాక్టర్
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: ఇండియా పేరు వింటేనే అంతెత్తున లేచే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తమకు సహాయం చేసేందుకు లండన్‌లో ఉంటున్న భారతీయ డాక్టర్‌ను నియమించుకున్నది. పీసీబీ మెడికల్ కమిటీ చీఫ్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్నది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీసీబీ)లో కరోనా కలకలం సృష్టించి లీగ్ వాయిదా పడింది. దీనికి కారకులైన వారలో మెడికల్ కమిటీ చీఫ్ డాక్టర్ సొహైల్ సలీమ్ కూడా ఉన్నారు. ఈ విషయంలో డాక్టర్ సలీమ్‌ను బాధ్యుడిగా చేసి పదవి నుంచి తొలగించారు.
ఆ పదవిలో నియమించడానికి ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నది. ఈ ప్రాసెస్‌లో పీసీబీకి సహాయం చేయడానికి లండన్‌లో ఉంటున్న భారతీయ డాక్టర్‌ను సలహాదారుగా నియమించుకున్నది. అయితే అతడి పేరు మాత్రం వెల్లడించలేదు. అతనితో పాటు యూకేలో ఉంటున్న పాకిస్తానీ డాక్టర్ డాక్టర్ జాఫర్ కూడా జత కలవ నున్నట్లు పీసీబీ వర్గాలు చెప్పాయి.
Advertisement
Next Story