కుంబ్లే ప్రపంచ రికార్డుకు 21 ఏళ్లు…

by Shyam |
కుంబ్లే ప్రపంచ రికార్డుకు 21 ఏళ్లు…
X

టీమిండియా మాజీ సారధి అనిల్ కుంబ్లే టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 21ఏళ్లు పూర్తి అయ్యాయి. 1999లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే 74 పరుగులిచ్చి, పది వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత మొత్తం పది వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రక రోజుని గుర్తు చేసుకుంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story