Sri Lanka vs India: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

by Shyam |
india vs srilanka
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో భాగంగా కొలొంబోలో జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచుల్లో ఇరు జట్లు 1-1 ఆధిక్యంలో ఉన్నాయి. మూడో మ్యాచ్ ఇరు జట్లకు డిసైడర్‌ గేమ్‌గా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో గెలుపెవరిదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story