- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాలోనే ఆసియా కప్ మహిళా ఫుట్‌బాల్ టోర్నీ
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆసియా కప్ మహిళల ఫుట్‌బాల్ టోర్నీ 2022లో ఇండియాలో నిర్వహించనున్నారు. 41 ఏళ్ల తర్వాత ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ ప్రకటించింది. ‘ఏఎఫ్‌సీ మహిళల ఫుట్‌బాల్ కమిటీ సిఫార్సుల మేరకు టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కు కట్టబెడుతున్నాం’ అని ఏఎఫ్‌సీ కార్యదర్శి డాటో విండ్సర్ జాన్ తెలిపారు. మొత్తం 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. కాగా, ఆతిథ్య దేశం హోదాలో భారత్ నేరుగా అర్హత పొందుతుంది. 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్‌కు ఇదే ఆఖరి అర్హత టోర్నీ కావడం గమనార్హం.
Advertisement
Next Story