- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్‌లో కొత్తగా ఎన్ని కేసులంటే..!
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 41,383 కొత్త కేసులు నమోదు కాగా వ్యాధి తీవ్రతతో 507 మంది ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో మరో 38,652 కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 3,12,57,720 కేసులు రికార్డు అవ్వగా.. మృతుల సంఖ్య 4,18,987కి పెరిగింది. కరోనా మొదలు నుంచి బుధవారం వరకు 3,04,29,339 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 4,09,394 యాక్టివ్ కేసులు ఉన్నాయని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
Advertisement
Next Story