దేశంలో కొత్తగా 3,48,421 కరోనా కేసులు

by Shamantha N |   ( Updated:2021-05-12 03:34:37.0  )
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొత్తగా 3,48,421 కరోనా కేసులు నమోదవ్వగా… 4,205 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశంలో 2,33,40,938 కేసులు నమోదవ్వగా.. వీరిలో 1,93,82,642 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 37,04,099 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 17,52,35,991 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు.

Advertisement

Next Story